EPF Interest: వడ్డీరేట్లు పెరుగుతాయి.. మీ పీఎఫ్ ఎకౌంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
EPF వడ్డీరేట్లు పెంచాలని EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫారసు చేశారు. వడ్డీరేట్లు పెరిగితే, మీ పీఎఫ్ ఎకౌంట్ లో ఎంత మొత్తం జమ అవుతుంది? అలాగే పీఎఫ్ ఎలా కట్ చేస్తారు? దాని విధానం ఏమిటి అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
/rtv/media/media_files/2025/06/24/epfo-2025-06-24-18-35-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/epf-interest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/epf-interest-rate-jpg.webp)