సినిమా టైటానిక్ నిర్మాత జాన్ లాండౌ కన్నుమూత! టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ కన్నుమూశారు. హాలీవుడ్ సినిమాలో టైటానిక్ , అవతార్ సహా ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకోవడం గమనార్హం.ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Netflix Free Plan: ఇకపై ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్.. పోలా.. అదిరిపోలా.. నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా.. కొన్ని ఆసియా దేశాలు, యూరప్ లో ఫ్రీ సర్వీస్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. తన కంటెంట్ ఫ్రీగా చూసేలా ప్లాన్ చేస్తోంది. అయితే, ఫ్రీ సర్వీస్ లో చూసే కంటెంట్ మధ్యలో యాడ్స్ ఉంటాయి. అంటే, యూట్యూబ్ లా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంటుంది. By KVD Varma 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మంజుమల్ బాయ్స్ నిర్మాతకు నోటిసులు పంపిన ఇళయరాజా..! ఇటీవలె విడుదలైన మళయాలం చిత్రం మంజుమల్ బాయ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గుణ సినిమా పాటను అనుమతి లేకుండా వాడుకున్నందుకు మంజుమల్ బాయ్స్ ప్రొడక్షన్ హౌస్‌కి నోటీసు పంపారు. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా National Cinema Day 2023: రూ. 100కంటే తక్కువ ధరకే సినిమా టికెట్..ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే..!! జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) శుక్రవారం (అక్టోబర్ 13) జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంలో మీ నగరంలోని మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99కే సినిమా టిక్కెట్లు లభిస్తాయి, అంటే రూ.100 కంటే తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసి ఆనందించవచ్చు. ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) స్వయంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ వర్తించదు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా amazon prime:ఇక మీదట ఓటీటీల్లోనూ ప్రకటనలు తప్పవంట... ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ యుగం. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారు తక్కువా...ఓటీటీల్లో చూసేవారు ఎక్కువా అయిపోయారు. మొత్తం ఎంటర్టైన్ మెంట్ అబ్రివేషన్‌నే మార్చేసిన ఓటీటీలు కూడా టీవీల్లా తయారవనున్నాయి. టీవీల్లో యాడ్స్ వస్తున్నట్టు ఇక మీదట అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిల్లో కూడా ప్రకటనలు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn