సినిమా Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే! సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటో, వీడియోలపై కొంతమంది వల్గర్ కామెంట్స్ చేస్తున్నారంటూ మృణాల్ ఠాకుర్ ఆందోళన వ్యక్తం చేసింది. 'హీరోయిన్లను వస్తువులుగా చూస్తున్నారు. మా ఫొటోలను రకరకాలుగా మార్చి పోస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది' అంటూ వాపోయింది. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ‘IFFI’ వేదికపై కన్నీరు పెట్టుకున్న సన్నీ డియోల్.. వాళ్లే తొక్కేశారంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ గోవా వేదికగా జరుగుతున్న 'IFFI' వేదికపై కన్నీరు పెట్టుకున్నారు. అలాగే సినిమా ఎప్పుడైతే కార్పొరేట్ శక్తుల్లోకి ప్రవేశించిందో అప్పటినుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn