ఆంధ్రప్రదేశ్ AP: హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..! ఏలూరు జిల్లా ఊటుకూరులో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. గతంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టిన సందర్భంలో వివాదం తలెత్తిందని ఆ కక్ష కారణంగానే అతడిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏలూరు జిల్లాలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం..! ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మడకం వెంకటేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.! ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే.. ఏలూరు జిల్లా జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామ లాజర్ను అల్లుడు సుబ్బారావు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేయగా లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరారీలోని నిందితుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీల కలకలం..! ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 2019 - 2024 వరకు దూలం చేసిన అరాచకాలంటూ జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దెందులూరులో హై టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ..! ఏలూరు జిల్లా దెందులూరులో పొలిటికల్ వార్ నడుస్తోంది. గత రాత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ముఖ్య అనుచరుడి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేశారు. అక్కడ ఉన్న బైక్ లకు నిప్పు అంటించి.. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : నాడు దిష్ఠిబొమ్మల దగ్ధం.. నేడు కాళ్ల బేరం : బోరున విలపిస్తున్న వాలంటీర్లు! ఎన్నికలకు ముందు పవన్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేసిన వాలంటీర్లు ఇప్పుడు జనసేనని కరుణ కోసం వేడుకుంటున్నారు. తమ ఉద్యోగాలను కొనసాగించాలని ప్రాదేయపడుతున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలని కన్నీరు మున్నీరవుతున్నారు. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: బైకును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. యువకుడు మృతి..! ఏలూరు జిల్లా వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవా(22) గా గుర్తించారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏలూరు జిల్లాలో దారుణం.. గిరిజనులపై దాడి..! ఏలూరు జిల్లా మర్రిగూడెంలో భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరు గిరిజనులపై దాడి జరిగింది. గత ముప్పై ఏళ్లుగా స్థానిక గిరిజనులు సాగు చేస్తోన్న సీలింగ్ భూములపై అదే గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు కన్నేశారు. భూ అక్రమణకు అడ్డువస్తున్నారనే అక్కసుతో వారిని పిలిపించి కర్రలతో దాడి చేశారు. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn