ఆంధ్రప్రదేశ్ Ap Volunteer: బాలికపై వాలంటీర్ దాష్టీకం..ఆధార్ కావాలంటూ ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యం ఏపీలో వాలంటీర్ల ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . ఇప్పటికే అనేక మంది జీవితాలను పలువురు వలంటీర్లు నాశనం చేయగా.. ఇంకొందరు హత్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలిక జీవితాన్ని వలంటీర్ నాశనం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆధార్ కార్డు కావాలంటూ ఆ బాలిక ఇంటికి వెళ్లిన ఈ దారుణానికి ఒడిగట్టాడు. By Vijaya Nimma 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి Eluru District: ఎంతకష్టమొచ్చిందో.. భర్తను పొట్టుగా కొట్టి పారిపోయిన భార్య.. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn