Miryalaguda : మిర్యాలగూడలో పెను విషాదం.. షార్ట్ సర్య్కూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురి మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడలో ఉన్న ఇంట్లో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుదాఘాతం (షార్ట్ సర్క్యూట్) సంభవించింది. మంటలు గ్యాస్ సిలిండర్‌కు అంటుకుని పేలిపోవడంతో ముగ్గురు సజీవదహనమయ్యారు.
/rtv/media/media_files/2026/06/16/moosapet-2026-06-16-17-00-03.jpg)
/rtv/media/media_files/2026/06/05/fotojet-2026-06-05-08-30-07.jpg)
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-13-38-39.jpg)