బిజినెస్ Electric Car: ఈ కారు క్రేజ్ మాములుగా లేదుగా..! కళ్లు చెదిరే ఫీచర్లు భారతదేశంలో MG విండ్సర్ EV 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమై, తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్‌తో, మూడు నెలల్లో 10,045 యూనిట్లు విక్రయించి టాప్-సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. తక్కువ బడ్జెట్, వినూత్న ఆప్షన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. By Lok Prakash 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mahindra New Car: ఇది కార్ కాదు బాబాయ్.. డాల్బీ థియేటర్ మహీంద్రా భారతీయ మార్కెట్లో BE 6, XEV 9e అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేసింది, వీటిలో డాల్బీ అట్మోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అందించడం విశేషం. BE 6 ధర ₹18.90 లక్షలు, XEV 9e ధర ₹21.90 లక్షలుగా ఉంది. 2025 జనవరి నుండి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electric cars in india : మారుతీ నుంచి మహీంద్రా వరకు...త్వరలో మార్కెట్లోకి వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!! కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు కూడా సరికొత్త కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. మారుతి సుజుకి EVX, స్కోడా ఎనిక్, టాటా హారియర్ EV, టాటా కర్వ్ EV, మహీంద్రా XUV.E8 . ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల కానున్నాయి. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn