ఆంధ్రప్రదేశ్ AP : వాలంటీర్లకు మరో షాక్... ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవద్దు! రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన పించన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని, పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది.ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500.. ఈసీ మెనూకార్డులో టీ, ఇడ్లీ ధర ఎంతో తెలుసా? లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఎలక్షన్ కమిషన్ ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల వరకు పరిమితి నిర్ధారించింది. అలాగే ఒక్కో ప్రాంతంలో చాయ్, సమోసా, టిఫిన్స్, చికెన్, మటన్ ధరలను కూడా నిర్ణయిస్తూ మెనూ కార్డు విడుదల చేసింది. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : ఓటరు ఐడీ లేకపోయినా ఈ కార్డులతో ఓటు వేయవచ్చని మీకు తెలుసా! ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్షన్ కమిషన్ తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు ఓటు వేసేయోచ్చు అని పేర్కొంది.వాటిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులున్నాయి. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC : మమత, కంగనలపై వివాదస్పద వ్యాఖ్యలు..సుప్రియా శ్రీనేత్, దిలీప్ ఘోష్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు..! బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అభ్యంతరకర పోస్ట్‌లు చేసినందుకు గాను దిలీప్ ఘోష్‌కు బిజెపి లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను సుప్రియా శ్రీనేత్ కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రంలోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ General Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ షెడ్యూల్ అవుట్.. తేదీలివే! సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రిలీజ్ చేసింది. ఎన్నికల తేదీల ప్రకటన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల డేట్స్ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SBI Electoral Bonds :ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు..సుప్రీం ఆదేశాల ప్రకారం గడువులోగా ఇచ్చిన ఎస్బీఐ.! భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించింది ఎస్బీఐ. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎలక్ట్రోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘానికి సమర్ఫించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC : ఎన్నికల షెడ్యూల్ అంటూ అసత్య ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఈసీ! ఎన్నికల షెడ్యూల్ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ప్రజలెవరు నమ్మోద్దని ఈసీ కోరింది. ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్దం చేస్తుంది. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: 'రాహుల్ జాగ్రత్తగా మాట్లాడండి'.. కీలక సూచనలు చేసిన ఎన్నికల సంఘం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కేంద్ర ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచనలు చేసింది. గతంలో రాహుల్.. ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌతి, పిక్ పాకెట్ వంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈసీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు..కేంద్ర ఎలక్షన్ కమిషన్ ! ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు కార్డు,లేక ఏ ఇతర చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అనుమతినిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn