ఆంధ్రప్రదేశ్ Elections 2024: ప్రచారాలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..ఇక నాలుగురోజులే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. ప్రచారానికి అనుమతి ఇంకా నాలుగు రోజుల్లో ముగియనుండడంతో నేతలు అందరూ పరుగులుపెడుతున్నారు. ప్రధాని మోదీతో సహా అందరూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: RRR మూవీ కలెక్షన్లను దాటిన RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్ పై మోదీ ఎటాక్ కరీంనగర్లో ఈసారి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం పక్కా అనిపిస్తోంది అన్నారు ప్రధాని మోదీ. బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections : హోంమంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచారంలో టెన్షన్..టెన్షన్! పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తానేటి వనిత ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య యుద్ద వాతావరణం నెలకొనగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sai Dharam Tej : ఎన్నికల ప్రచారం లో సాయిధరమ్ తేజ్ కు తప్పిన ప్రమాదం! పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాయి తేజ్‌పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు డ్రింక్ బాటిల్ తో దాడికి దిగారు. అయితే, ఈ ఘటనలో సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యింది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Modi : నేడు ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం..ఆ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు! ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీలో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆయన ప్రచారం అనకాపల్లి జిల్లాలో కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మోదీ రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు! ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య ఓ వాహనంపై నుంచి మరో వాహనంపై ఒక్కసారిగా దూకాడు. 64 ఏళ్ళ వయసున్న బాలయ్య ఇలా ఒక వాహనంపై నుంచో మరో వాహనంపై అవలీలగా దూకడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chinatamaneni : రణరంగంగా దెందులూరు నియోజకవర్గం.. బూతుల వర్షం కురిపించిన చింతమనేని..! దెందులూరు నియోజకవర్గం రణరంగంగా మారింది. గోపన్నపాలెం గ్రామస్తులతో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. జనంపై బూతుల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election: ప్రచారంలో రేవంత్ దూకుడు..నేడు పాలమూరు పర్యటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాలో రేవంత్ సుడిగాలి పర్యటనలు చేస్తారు. బిజినపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. By Vijaya Nimma 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ప్రచార సభలో కాంగ్రెస్, ముస్లింలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..ఈసీకి ఫిర్యాదు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముస్లింలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఇలా మాట్లాడ్డం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో పాటూ మోదీ మీద కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn