AP: ‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది
చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు.
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ (India post jobs 2024)లో ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్.10వ తరగతి అర్హత ఉంటే పోస్టాఫీసులో రూ.63000 జీతం తో ఉద్యోగాలు లభిస్తాయి. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్ (PEN)ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థికి సంబంధించి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు.
ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది.
ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన తక్షశిలని ఎవరు నిర్మించారో తెలుసా? ఇందులో ప్రపంచం నలుమూలల నుండి పండితులు చదువుకోవడానికి, పరిశోధన చేయడానికి వచ్చే వారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ సంస్కృతితో నిండిపోయిఉన్నప్పటికీ , అది ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో ఉండిపోయింది.
కాశ్మీర్ లోయలోని 1250 పాఠశాలలో సేవా భారతి పేరుతో RSS విద్యనందిస్తుంది. ఖురాన్ ను భోదించటం,దేశ విశిష్టత పై కాశ్మీరియత్ అంటే ఏమిటి? వంటి వాటి పై అక్కడి విద్యార్థులకు భోదిస్తున్నారు. ఒకప్పుడు 180కి పరిమితిమైన పాఠశాలలో ఇప్పుడు 1250కు చేరుకుంది.
కోచింగ్ సెంటర్స్ ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వడాన్ని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటి పై అభ్యంతరాలు చెప్పాలని కోరింది. దీని తరువాత ఈ నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.