Educate Girls NGO : 'ఎడ్యుకేట్ గర్ల్స్' తొలి భారతీయ ఎన్జీఓకు రామన్ మెగసెసే అవార్డు
భారతదేశంలో బాలికల విద్యకోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జీవో ‘ఎడ్యుకేట్ గాళ్స్’ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే–2025 అవార్డును గెలుచుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్ కావడం విశేషం.
AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!
మెగా డీఎస్సీ మెరిట్ జాబితా ఇవాళ రిలీజ్ కానుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాను మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
రాష్ట్రానికి విద్యా మంత్రి ని నియమించలేని అసమర్థత పార్టీ కాంగ్రెస్ పార్టీ | SFI about TS Government
India-China: అమెరికాకు బాయ్..చైనాకు హాయ్..భారతీయులపై చైనా వీసాల వర్షం
అమెరికా కొట్టిన సుంకాల దెబ్బతో ఆసియా దేశాలు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తో చైనా సంబంధాలు పెంపొందించేందుకు తెగ తహతహలాడుతోంది. ఇందుకు ఉదాహరణే వీసాల వర్షం.ఇది భవిష్యత్తులో చైనాలో ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలను పెంపొందిస్తుందని అంటున్నారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే..? | Excellencia for excellent education | Hyderabad | RTV
మీ పిల్లల ఎక్స్ల్లెంట్ చదువుల కోసం ఎక్సలెన్సియా |Excellencia for your children's excellent education
TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఉత్తమ విద్యావస్థ రూపకల్పన కోసం నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశించారు. క్షేత్రస్థాయిని దృష్టిలో పెట్టకుని దీనిని తయారు చేయాలని చెప్పారు.
Telangana: రేవంతన్న గుడ్ న్యూస్.. B.Tech ఫెయిలైన వారికీ కూడా సర్టిఫికెట్!
నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా వారికి ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ వస్తుంది.
/rtv/media/media_files/2025/01/05/d2Z6e93mQqSwuDRcmqWb.jpg)
/rtv/media/media_files/2025/09/01/educate-girls-ngo-2025-09-01-08-37-10.jpg)
/rtv/media/media_files/2025/08/22/mega-dsc-2025-08-22-08-22-10.jpg)
/rtv/media/media_files/2025/04/18/CwPzN1F61djMqUi6yZok.jpg)
/rtv/media/media_files/2025/03/12/VLakhRlQSKXebDJRAyNM.jpg)
/rtv/media/media_files/2025/03/29/B6L7aCHjgeEvgjAlDGZl.jpg)