BIG BREAKING: శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్‌లో ఎబోలా కలకలం.. హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు!
శంషాబాద్ విమానాశ్రయం (RGIA)లో ఎబోలా కలకలం సృష్టించింది. సుడాన్ కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు రాగా, అతడికి గతంలో ఎబోలా సోకిన హిస్టరీ ఉన్నట్లు విమానాశ్రయ స్క్రీనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
/rtv/media/media_files/2026/06/05/latest-news-2026-06-05-11-53-22.jpg)
/rtv/media/media_files/2026/06/04/ebola-2026-06-04-12-01-22.jpg)