లైఫ్ స్టైల్ health benefits: చేపలు తింటే మతిమరుపు మాయం..ఇంకా ఎన్నో లాభాలు..! చేపలు చేసే మేలు గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. రెడ్ మీట్(చికెన్, మటన్) కంటే సీ ఫుడ్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చేపలను ఎక్కువగా తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని.. అలాగే మన జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం, బీపీకి సంబంధించిన సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pizza month:నోరూరించే పిజ్జాకు ఓ మంత్ ఉందని మీకు తెలుసా? పిజ్జా.. ఈ పేరు వింటేనే తిండి ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు వచ్చిన తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. నోరూరుంచే ఈ పిజ్జా వెనుక పెద్ద చరిత్రే ఉంది. అలాగే ఈ పిజ్జాకు ఓ మంత్ కూడా ఉంది. అక్టోబర్ నెల అంతా పిజ్జా మంతే. అంటే ఈ నెల మెత్తం పిజ్జా తింటూ గడిపేయాలన్న మాట. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Eating:మంచి ఆహారం ఆరోగ్యానికి పరమౌషధం మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో నియంత్రణ లేకుండా పోయింది. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ ఆహారాలను ఫ్రిడ్జ్ లో నుంచి వేడి చేసుకుని తింటున్నారా? చాలా డేంజర్!! By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn