ఆంధ్రప్రదేశ్ Bathukamma celebrations: ఆంధ్రా అమ్మాయిల బతుకమ్మ అదుర్స్..గోదారోళ్ల బతుకమ్మ మామూలుగా లేదుగా తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఊరు, వాడ, పట్టణం బతుకమ్మ పాటలతో మార్మోగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి జిల్లాలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. By Vijaya Nimma 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రజల డబ్బుతో జగన్ రాజకీయం: యనమల ధ్వజం స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. లోకేష్ క్యాంపు కార్యాలయానికి భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కాలిశారు. By Vijaya Nimma 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Heavy rain: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. కాకినాడలో పిడుగు పాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneshwari: యువగళం ఆగదు.. చంద్రబాబుకు మద్ధతుగా ఉందాం: భువనేశ్వరి స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు గానీ.. ఇప్పటికీ ఒక్క ఆధారమూ చూపించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రూ.371కోట్లు దారిమళ్లించారని చెప్తున్నారని, కానీ అ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదన్నారు. By Vijaya Nimma 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఇద్దరు మృతి, 18 మందిపైగా తీవ్రగాయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిగా, 18 మందికిపై తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికిలో చికిత్స కోసం తరలిచారు. ఒక్కరోజే మూడు చోట్లు ప్రమాదం చోటుచేసుకోవటంతో తీవ్ర కలకలంగా మారింది. By Vijaya Nimma 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kakinada: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపించని బంద్ ప్రభావం టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. ఉమ్మడి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలు మాత్రమే స్వచ్ఛందంగా మూసివేశారు. By Vijaya Nimma 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ East Godavari: చంద్రబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న నిరసనలు ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రం వ్యాప్తంగా నిరసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో సీఎం జగన్ ప్రభుత్వ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని వారు డిమాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో144 సెక్షన్ అమలు చేశారు. By Vijaya Nimma 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కోనసీమ సింగం ఎస్పీ సుదీర్ కుమార్‌రెడ్డికి ఊహించని వీడ్కోలు ఆ ఎస్పీ అంటే పోలీస్ సిబ్బందికి ఎనలేని ప్రేమ..గౌరవం. కర్ణాటక సింగం, కోనసీమ సింగంగా ఆ ఎస్పీకి పేరు. తూర్పుగోదావరి జిల్లాలోని సంక్రాంతి పండుగలో కోనసీమలో కోడిపందాలు ఆడకుండా చేసి సీమ చరిత్రను తిరగరాసిన ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డికి ఊహించని విధంగా బైక్ ర్యాలీతో వీడ్కోలు పలికిన రాజమండ్రి పోలీసులు. By Vijaya Nimma 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn