East Godavari: చంద్రబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న నిరసనలు
ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రం వ్యాప్తంగా నిరసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో సీఎం జగన్ ప్రభుత్వ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని వారు డిమాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో144 సెక్షన్ అమలు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Unseen-effect-of-bandh-in-joint-East-Godavari-district-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ongoing-protests-over-Chandrababu-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Konaseema-Singham-SP-Sudhir-Kumar-Reddy-has-an-unexpected-farewell-jpg.webp)