ఇంటర్నేషనల్ Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. రెండు రోజులుగా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోపు మృతదేహాల దుర్గంధం మొత్తం అంతటా వ్యాపిస్తోంది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మరో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి నుంచి మూడు సార్లు కంపించిన భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష వరుస భూప్రకంపనలు మయన్మార్ ను అతలాకుతలం చేశాయి. దీని వలన అక్కడ ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అయిపోయింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికి ఈ సంఖ్య 1700 దాకా చేరింది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earth Quake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి మయన్మార్ లో నిన్న 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతోంది. దేశం మొత్తం దాదాపు అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో మయన్మార్ కు ఆపన్న హస్తం అందించేందుకు ఇండియా సిద్ధమైంది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mynmar Earthquake: మయన్మార్ లో తరుచూ భూకంపాలు..అక్కడ భూమి కింద ఏముంది? మయన్మార్ లో భూకంపం విలయం సృష్టించింది. భవనాలు, కట్టడాలు నేలకూలాయి. వందల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి కారణం అక్కడి సగాయింగ్ ఫాల్ట్ అనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అసలేంటీ సగాయింగ్ ఫాల్ట్? ఇది ఎలా ఉంటుంది? By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mynmar: కుప్పకూలిన ఆసుపత్రి..భారీగా మృతుల సంఖ్య! మయన్మార్ భూకంపం భయానకంగా మారింది. దీని ధాటికి రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కూలిపోయింది. దీని కింద వందల సంఖ్యలో రోగులు చనిపోయి లేదా చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earth Quake: ఆఫ్ఘానిస్తాన్ లో అర్థరాత్రి భూకంపం! ఆఫ్ఘానిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేటి ఢిల్లీ భూకంపం.. రాబోయే ప్రళయానికి సంకేతమా..? ఢిల్లీలో సోమవారం ఉదయం 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఢిల్లీలో మరో భూకంపం రాబోతుందని శాస్తవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎర్త్‌కేక్ త్వరలో మరో భారీ భూకంపానికి సూచన అని అనుకుంటున్నారు. 5KM దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంలతో పెద్ద శబ్ధం కూడా వచ్చింది. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn