Latest News In Telugu Health Tips : బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసా..? అల్పాహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య అల్పాహారం జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు సులభంగా బరువు తగ్గగలుగుతారు. మొత్తంమీద, ఆరోగ్యకరమైన శరీరానికి ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Mantra : ఉదయాన్నే ఈ 2 మంత్రాలను పఠిస్తే మనల్ని విజయపథంలో నడిపిస్తాయి.!! ఉదయం పూట ఏ మంత్రాన్ని పఠించాలి? ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ 2 మంత్రాలను పఠిస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంత్రాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం ఈ అలవాట్లు తప్పనిసరిగా పాటించాలి. త్వరగా నిద్ర లేవడం, ఉదయం యోగ, హెల్తీ బ్రేక్ ఫాస్ట్, మెడిటేషన్, సరైన నీళ్లు తాగడం, వ్యాయామం వంటివి చేయాలి. ఇలా చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఉత్తేజపరుస్తుంది. By Archana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Tips : ఉదయం బద్ధకంగా పడుకుంటున్నారా.. ఈ టిప్స్ తో మీ బద్ధకానికి చెక్..! చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్దకిస్తూ ఉంటారు. కానీ ఉదయాన్నే నిద్ర లేస్తే రోజంతా కూడా ప్రొడక్టివ్ గా ఉంటుందని అందరికీ తెలుసు కానీ బద్ధకం. త్వరగా నిద్రలేవడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అలారమ్ బెడ్ కి దూరంగా ఉంచడం, ఫోన్ చూడడం, కాఫీ తాగడం మానేయాలి. By Archana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn