లైఫ్ స్టైల్ ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, అరటి పండ్లు, ఆరెంజ్ వంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరగడుపున తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవచ్చని అంటున్నారు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగవచ్చా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా.. మీరు రిస్క్‌లో పడినట్లే! బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూాడా బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేయకూడదని అంటున్నారు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే వెల్లుల్లి తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్ వెల్లుల్లిని ఉదయాన్నే తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. వెల్లుల్లిలోని ఆల్లిసిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రోజుకి ఎక్కువ గుడ్లు తింటున్నారా.. మీకు ఈ సమస్యలు తప్పవు రోజుకి రెండు గుడ్లుకి మించి తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు గుడ్లులో 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి సరిపోతుంది. రెండు కంటే ఎక్కువ గుడ్లు రోజూ తింటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్ రోజూ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడకుండా కొన్ని నియమాలు పాటిస్తే యాక్టివ్‌గా ఉంటారు. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి వ్యాయామం చేయడం, సూర్యరశ్మిని ఆస్వాదించడం, ధ్యానం, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే రోజంతా యాక్టివ్ మీ సొంతం. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఉదయంపూట అల్పహారంగా పండ్ల రసాలు, అరటి పండ్లు, వేయించిన, సిట్రిక్ ఆమ్లం, స్వీట్లు, చక్కెర పానీయాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారంగా కాకుండా ఏదైనా పదార్థాలు తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: తెల్లవారుజామున గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది? కారణాలు తెలుసుకోండి! రాత్రి నిద్రపోతున్నప్పుడు లేదా ఉదయం మేల్కొన్న తర్వాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే, వెంటనే అప్రమత్తంగా ఉండండి. ఇక తెల్లవారు జామున గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుందో తెలుసుకోవాలనుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn