మంద కృష్ణకు పద్మశ్రీ ఇవ్వడంపై జాన్ వెస్లీ రియాక్షన్|CPI John Wesley Reaction On Manda Krishna Madiga
తనకు పద్మశ్రీ వస్తే సీఎం రేవంత్ కు ఎందుకు అంత బాధ అని మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తన పేరు ఎందుకు సిఫారసు చేయలేదని ప్రశ్నించారు. తనకు ఉద్యమ చరిత్ర లేదా? అని ధ్వజమెత్తారు. రేవంత్ సూచించిన వారు ప్రభుత్వం నుంచి ఇప్పటికే లబ్ధిపొందారన్నారు.