ఆంధ్రప్రదేశ్ Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్ భేటీ! ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీ లాంటి అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు. By Trinath 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన వచ్చే నెలలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JOBS: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్? తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. టీచర్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్! తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మొదటగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 12 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Jobs : 9800 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే? రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే డీఎస్సీపై త్వరలోనూ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : త్వరలో మెగా డీఎస్సీ.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : తమిళిసై అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. మెగా డీఎస్సీని నిర్వహించి 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని.. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్! తెలంగాణలో టీచర్ల రిక్రూట్మెంట్లకు సర్కార్ పచ్చజెండా ఊపింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోటిఫికేషన్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం జరుపుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ప్రకటించారు. మొత్తం 6,611 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn