టాలీవుడ్ హీరోలకు MLA సవాల్.. డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే సినిమా రిలీజ్!
టాలీవుడ్‌ను టార్గెట్‌గా చేసుకొని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అది సినీ గ్లామర్ ప్రపంచం నుంచే మొదలవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/07/16/drugs-2025-07-16-10-08-27.jpg)
/rtv/media/media_files/2026/03/31/jadcharla-mla-anirudh-reddy-2026-03-31-15-55-23.jpg)