క్రైం Drugs Case : డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు.. సీఎం రేవంత్! డ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులున్నా, స్టార్ సినీ సెలబ్రిటీలున్నా ఎవరినీ ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు సీఎం రేవంత్. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..! రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. By Bhoomi 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీల హస్తం! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ గలీజ్ దందాలో పది మంది వీఐపీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు వ్యాపారవేత్తలు, గజ్జెల వివేకానంద్ అబ్బాస్, కేదార్ తో పాటు సందీప్, ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం drug case: నవదీప్ డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది. By Karthik 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hero Navadeep Drugs Case: నవదీప్ కు షాక్.. నార్కోటిక్ పోలీసుల నోటీసులు.. అసలేమైందంటే? నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ drug: డ్రగ్స్ కేసులో ఎస్సై అరెస్ట్.. ఇంట్లోనే దందా భాగ్యనగర్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. పోలీస్ అధికారి ఇంట్లోనే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్సైని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో ఓ కేసులో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. By Vijaya Nimma 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn