Latest News In Telugu World Cancer Day : మెరుగైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.. ఎలాగంటే! ప్రతి ఏడాది ఫిబ్రవరి 4ను ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఊబకాయం వల్ల రొమ్ము, గాల్ బ్లాడర్, కిడ్నీ, పేగులతో సహా మొత్తం 11 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ గురించి మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking : అతిగా మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలు ఇవే జీవనశైలిలో మద్యం ఒక భాగంగా మారింది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరం సహజ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది. సులభంగా వైరస్ల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn