Draupadi Murmu: సుప్రీంకోర్టు జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము
సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం వేడుకలు న్యూ ఢిల్లీలో జరగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు సంబంధించిన కొత్త జెండాను, చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఆ జెండాలో అశోక చక్రం, సుప్రీంకోర్టు భవనం, అలాగే రాజ్యాంగ పుస్తకం ఉన్నాయి.
/rtv/media/media_files/2024/11/15/wu5CCuq7zWterCT8RBlb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T202952.850.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T184916.824.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/murmu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/upasana-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-41-jpg.webp)