లైఫ్ స్టైల్ Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్తో మొటిమలు మాయం..ఎన్నో లాభాలు హనీ డ్రాగన్ ఫ్రూట్ ఫేస్ మాస్క్ మొటిమలు, ఫైన్ లైన్స్, ముడతలను తగ్గిస్తుంది. దీనికోసం రెండు చెంచాల డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును తేనెతో కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వారానికి ఒకసారి ఈ పండు తినండి.. అందంతోపాటు ఆరోగ్యాన్నీ పొందండి.. డ్రాగన్ ఫ్రూట్.. ప్రస్తుతం పండ్ల మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తున్న పండు. కొంతకాలం క్రితం వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఈ పండును.. ఇప్పుడు జనాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కారణం.. ఇందులో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తినడం వలన అందంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn