తెలంగాణ goshamal: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తేలిసిందే. అయితే పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను నేడు ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. హైదారబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఆన్లైన్ డ్రా ద్వారా లబ్దిదారులకు ఇళ్లను ఎంపిక చేశారు. దీన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. By Vijaya Nimma 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR on Double Bed Rooms: వచ్చే వారమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్! డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో మొదటి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. By P. Sonika Chandra 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్ పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ ఠాణా గ్రామ శివారులో నిర్మించిన 42 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్ర యులుగా ఉంటున్న కోతుల సంతతికి చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంజూరు చేసిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. By Vijaya Nimma 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టిన బీజేపీ.. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ By Karthik 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn