Latest News In Teluguఇది దోశా లేక బంగారమా? ఎక్స్ లో చర్చకు దారి తీసిన దోశ ధర ఎంత ఢిల్లీ అయితే మాత్రం దోశ ధర అంతేంటి బాసూ అంటున్నారు. ఇది తినే దోశ లేక దాచుకోవాలా అని కూడా చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో ఒక యువకుడి దోశ ఆర్డర్ చేస్తే వెయ్యి రూపాయల బిల్లు వేశారు. By Manogna alamuru 06 Dec 2023 16:04 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn