లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు..? దీపావళి అంటే దీపం అని అర్థం. దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ దేవికి స్వాగతం పలికేందుకు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారని చెబుతారు. By Archana 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దీపావళి ఏ రోజు జరుపుకోవాలి? By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు! దీపావళి పండుగ వేళ ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ కాలుష్యం కారణంగా టాపాసులు కాల్చడాన్ని నిషేధించింది. బాణాసంచాను విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని, గోదాంలు సీల్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానం చేస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా? దీపావళి పండుగరోజు ఉదయాన్నే నువ్వుల నూనెను తలకు, శరీరానికి మర్దన చేయాలి. తర్వాత కుంకుడుకాయ, సున్నిపిండితో స్నానం చేయాలి. ఇలా చేస్తే నరకబాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. By Bhoomi 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn