Latest News In Telugu Life Style : వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడతారు..! వర్షాకాలంలో వ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. బయట ఫాస్ట్ ఫుడ్, చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పెరుగుతున్న వ్యాధులు, వాటి నివారణకు మార్గాలు..! ప్రస్తుతం నిపా వైరస్, జికా వైరస్, కోల్డ్ ఫ్లూ, కరోనా వైరస్ విజృంభిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావడంతో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్, జీర్ణక్రియ సమస్యలు వంటి మాన్సూన్ అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి.అయితే వీటి నివారణకు కొన్ని మార్గాలనున్నాయి.అవేంటంటే! By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Protein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి! ప్రోటీన్ ఉంటే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. శరీర అభివృద్ధికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు మందగిస్తుంది. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Banana Flower: అరటి పువ్వుతో అరడజను భయంకరమైన రోగాలు మాయం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, ఊబకాయం వంటి వ్యాధులకు అరటిపువ్వు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అరటి పువ్వు లోపలి భాగం తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగకుండా, తగ్గకుండా నిరోధిస్తుంది. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Packet Flour: ప్యాకెట్ పిండి వాడుతున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్త ప్యాకెట్ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినటం వలన స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweating: అరచేతిలో చెమటలు పడితే అది దేనికి సంకేతం..ఈ అనారోగ్యాలు తప్పవా? అరచేతులు తరచుగా చెమటలు పట్టడం కాలేయ సమస్యతోపాటు ఫ్యాటీ లివర్‌కు సంకేతం. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఉప్పు, వ్యాయామం మంచి డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Roldgold Jewellery: రోల్డ్‌గోల్డ్ నగలు వేసుకుంటున్నారా..అయితే ఈ వ్యాధులు ఖాయం కృత్రిమ ఆభరణాలు వేసుకోవటం వల్ల చర్మవ్యాధులు,అలర్జీలు వస్తున్నాయి. మెడకు చుట్టూ బొబ్బలు, దద్దుర్లు, చర్మం నల్లగా మారితే.. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు ఉంటే కృత్రిమ నగలు ధరించకపోవడమే మంచిది. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care: చలికాలంలో పిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తే వ్యాధులు పరార్ చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేస్తారు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. నువ్వుల, ఆవాల నూనె, ఆల్మండ్ ఆయిల్‌తో బేబీకి మసాజ్ చేస్తే వ్యాధులు దరిచేరవు. ఈ నూనె పిల్లల ఛాయను, కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn