CP Sumati: వస్తావా.. రేటెంత.. మారువేషంలో మల్కాజ్గిరి CP సుమతి.. చిక్కిన 40 మంది పోకిరీలు!
భాగ్యనగర నడిబొడ్డున ఒక ఐపీఎస్ అధికారిణి చేపట్టిన సాహసోపేతమైన 'సీక్రెట్ ఆపరేషన్' ప్రతి మహిళలోనూ ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఒక పోలీస్ అధికారిణి సామాన్య మహిళగా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, సమాజంలో మహిళల భద్రత ఎంతటి సవాలుగా మారిందో తెలియజేస్తున్నాయి.
/rtv/media/media_files/2026/06/16/un-employees-protest-again-in-dilsukhnagar-2026-06-16-19-03-57.jpg)
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-13-20-02.jpg)