నేషనల్ Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా అనే విద్యార్థిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు.రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. By Bhavana 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Susil Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత! బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indian Student: లండన్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్ లో కూడా! బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్ లో పని చేసేవారు. గతేడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం New York: అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..! జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు అమెరికా వెళ్లిన భారత యువకుడు అనుకోని సంఘటనతో ప్రాణాలు కొల్పోయాడు. న్యూయార్క్ నగరంలో తను ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఎలక్ట్రికల్ బైక్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. 27ఏళ్ల ఫాజిల్ ఖాన్ మంటల్లో చిక్కుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn