Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో భారత యువకుడి మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించారు. రష్యా ఆర్మీ దగ్గర హెల్పర్‌గా పని చేస్తున్న అశ్విన్ భాయ్ ఈ నెల 21న వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించారు. రష్యా ఆర్మీ దగ్గర హెల్పర్‌గా పని చేస్తున్న అశ్విన్ భాయ్ ఈ నెల 21న వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
పుతిన్ ప్రధాన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. యమలో-నేనెట్స్ ప్రాంతంలోని జైలు అధికారులు అలెక్సీ నవల్నీ మరణించినట్లు ప్రకటించారు.నవల్నీ మరణం పై విచారణ చేపట్టాల్సిందేనని అమెరికా ప్రభుత్వం పట్టుబట్టింది.
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
చిలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దేశాల అధినేతలు సంతాపం తెలుపుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరి బెన్ (60) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మంత్రి పర్యటనలు రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.
మాయదారి మాంజా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో అధికారిగా పనిచేస్తున్న విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.