Accident:కుక్కల దాడిలో మరణించిన వాఘ్ బక్రీ గ్రూప్ డైరెక్టర్
ఎంతటి వారైనా వీధి కుక్కలు దాడి చేస్తే బలి కావాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ను తన ఇంటికి దగ్గరలోని వీధి కుక్కల దాడి చేయగా కిందపడి తలకు గాయమై మరణించారు.
ఎంతటి వారైనా వీధి కుక్కలు దాడి చేస్తే బలి కావాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ను తన ఇంటికి దగ్గరలోని వీధి కుక్కల దాడి చేయగా కిందపడి తలకు గాయమై మరణించారు.
కర్నూలు జిల్లా లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్య నారాయణ మరణించారు. లోకాయుక్త బందోబస్తుకు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ వచ్చినట్లు సమాచారం. బాత్రూమ్లో ఎస్ఎల్ఆర్తో సత్యనారాయణ కాల్పుకున్నట్లు సమాచారం.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు.