Latest News In Telugu NEET-PG : రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్! ఒకటి రెండ్రోజుల్లో నీట్-పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్ నెట్లో లీకైందని, టెలిగ్రామ్ యాప్లో షేర్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: నీట్ పరీక్షలో అక్రమాలను సహించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షలపై అక్రమాలను సహించేది లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్టీయే పనితీరుపై ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తామని అన్నారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET : నీట్ పేపర్ లీక్ కాలేదు.. రెండుచోట్ల అవకతవకలు మాత్రమే : కేంద్రమంత్రి నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Board Exams: ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్! విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn