Board Exams: ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్!
విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/dharmen.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-13-1-jpg.webp)