Dharmapuri Arvind : సీఎం రేవంత్‌తో ధర్మపురి అర్వింద్ భేటీ
TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించారు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్లను దాఖలు చేశారు. అర్వింద్ తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొనగా.. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్‌రావు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన గుండుకు పచ్చబోట్లు పొడిపించి, గాడిదపై ఊరేగిస్తాననే వ్యాఖ్యలపై ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.
నిజామాబాద్ ఎంపీగా నియంత అరవింద్ వద్దంటూ జగిత్యాల న్యూస్ పేపర్లలో దర్శనమిచ్చిన పాంప్లెట్లపై ధర్మపురి అరవింద్ స్పందించారు. ఆ కరపత్రాలు పంచింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని ఆరోపించారు. జీవన్ రెడ్డి అంకుల్ ఇవేమి పనులంటూ వీడియో విడుదల చేశారు.
ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టార్గెట్ గా శేరిలింగంపల్లి బీజేపీ నేత యోగానంద్ సంచలన వాఖ్యలు చేశారు. తనను ఇబ్బందులకు గురి చేస్తే కోరుట్ల అసెంబ్లీ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలు పెడతానని హెచ్చరించారు.
ప్రధాని మోదీ రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు లేరు అనే వారు గుడ్డి వారన్నారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను కంట్రోల్ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
రాహుల్ స్పీచ్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్‌మ్యాన్‌కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు.