Maoist surrenders : మావోయిస్టు పార్టీ్కి మరో ఎదురు దెబ్బ...తెలంగాణలో లొంగిపోయిన కీలకనేత
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, ఆయన భార్య, స్టేట్ కమిటీ మెంబర్ మెడారి ధనమ్మ అలియాస్ లత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
/rtv/media/media_files/2026/04/24/cv-anand-to-take-charge-as-dgp-in-telangana-2026-04-24-20-36-50.jpg)
/rtv/media/media_files/2026/05/26/maoist-leader-narahari-2026-05-26-16-47-56.jpg)