సినిమా Devara Japan Release: జపాన్లో కూడా మన డామినేషనే.. కిక్కు రా..!! ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో కొరటాల శివ తెరెకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర ఇప్పుడు జపాన్ రెలీజ్ కు సిద్ధమైంది. జపాన్ లో మార్చి 28న దేవర గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అనిరుద్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. By Lok Prakash 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Japan Release: 'దేవర' జపాన్ రిలీజ్ షురూ.. ఎప్పుడంటే..? జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ రీసెంట్ బ్లాక్ బస్టర్ "దేవర పార్ట్-1" జపాన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు. By Lok Prakash 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn