Ebola Virus: ఎబోలా వైరస్ వ్యాప్తి... భారతీయుల్లో ఆందోళన? WHO ఏమంటుందంటే?
ప్రస్తుతం ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఇప్పటికే 118 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై నిఘా పెట్టడంతో భారతదేశంలోనూ దీనిపై చర్చ మొదలైంది.
/rtv/media/media_files/2026/05/25/ebola-virus-crisis-2026-05-25-14-49-25.jpg)
/rtv/media/media_files/2026/05/19/ebola-virus-2026-05-19-17-43-41.jpg)