దేశ రాజకీయాల్లో సంచలనం: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు? కేంద్రం మాస్టర్ ప్లాన్!
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/05/24/modi-chandrababu-revanth-reddy-4-895567.jpg)
/rtv/media/media_files/2026/03/24/delimitation-2026-03-24-09-55-06.jpg)