నేషనల్ Delhi Rains: వామ్మో చలి.. మరోవైపు భారీ వర్షం..15ఏళ్ల రికార్డు బద్దలు.. ఢిల్లీలో చాలా కష్టం భయ్యా! ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గత 15 ఏళ్లలో అత్యధిక వర్షపాతం ఈనెలలోనే నమోదైంది. శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో నగరంలో 9.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. By Archana 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn