Latest News In Telugu Manish Sisodia: జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా.. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: కేజ్రీవాల్ కు ఊహించని షాక్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో సారి షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలన్న అంశంపై ఆమ్ ఆద్ మీ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్.. విచారణ వాయిదా..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షిణించినట్లు సమాచారం. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్! ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వివరించారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు! TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న విచారణ జరుపుతామని జస్టిస్ కావేరి తెలిపారు. కాగా ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 25 వరకు సీబీఐ కేసులో కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వకపోగా హైకోర్టును ఆశ్రయించారు. తాజగా హైకోర్టు కూడా బెయిల్‌కు నిరాకరించింది. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn