Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని సహ నిందితులుగా మారుస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్ TG: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కవితను ప్రధాన నిందితురాలిగా ఛార్జిషీట్లో పేర్కొంది. వచ్చే By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కవితకు మరో షాక్ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తనకు మధ్యంతర బెయిల్ కావాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది. By V.J Reddy 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : నా భర్త 'లిక్కర్ స్కామ్' నిజాలు రేపు కోర్టుకు చెబుతారు: సునీత తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ వేసిన పటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన భర్త లిక్కర్ కేసుకు సంబంధించి నిజనిజాలు గురువారం కోర్టుకు చెబుతారని, వీటి ఆధారాలు కూడా ఇస్తారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ అన్నారు. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case : కేజ్రీవాల్ ఎలా ఆదేశాలిచ్చారు.. సీరియస్ అయిన ఈడీ కస్డడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని మంత్రి అతీశీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈడీ సీరియస్ అయ్యింది. ఆయనకు కంప్యూటర్ లేదా కాగితాలను ఇవ్వలేదని.. ఈ ఆదేశాలకు ఎలా బయటకి వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు షాక్.. అత్యవసర విచారణకు 'నో ' చెప్పిన కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఢిల్లీ కోర్టును శనివారం ఆశ్రయించగా.. ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కవితకు షాక్.. కస్టడీ పొడిగింపు! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్: ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన ఈడీ ఇది రూ.100 కోట్ల స్కామ్ కాదని రూ,600 కోట్ల స్కామ్ అని తెలిపింది . కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ASG రాజు వాదనలు వినిపిస్తున్నారు. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు కవిత.. ఇవాళ ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ! పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌యిన కవిత ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరేందుకు కవిత న్యాయ బృందం ప్రయత్నిస్తోంది. By Trinath 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn