Supreme Court : జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్
జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా ? లేకా CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయొచ్చా అనే దానిపై ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై స్పందన కోరుతూ సుప్రీం ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-22T153942.910-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T151554.480-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-95-1-jpg.webp)