Latest News In Telugu Delhi Air Qualiry: కాలుష్య కొరల్లో మరోసారి చిక్కుకున్న ఢిల్లీ.. రంగంలోకి ప్రభుత్వం.. ఢిల్లీలో మరోసారి గాలినాణ్యత దారుణమైన స్థాయికి చేరింది. దీంతో వాయు కాలుష్యం పెరగకుండా ఆపేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. పలు ప్రాంతాల్లో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలపై ఆంక్షలుండనున్నాయి. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yellow Alert: దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైఅలెర్ట్ లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ! గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. గత ఏడు రోజులుగా ఇక్కడ కాలుష్య స్థాయిలు విషమంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు! దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు శీతాకాలం సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 9 నుంచి 18 వరకు ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ వాయు కాలుష్యం గురించి స్పందించిన ఆనంద్ మహీంద్రా..ఈ పద్దతులు పాటించండి అంటూ! ఢిల్లీ వాయు కాలుష్యం పై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. పంట వ్యర్థాలను తగలపెట్టే బదులు పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాలుష్యం అంచుల్లో ఢిల్లీ.. ఆప్ సర్కార్ కీలక నిర్ణయం! కాలుష్య స్థాయి పెరగడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వాహనాలకు సరి-బేసి సంఖ్య విధానాన్ని మరోసారి అమలు చేయనున్నారు. By V.J Reddy 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: అధికారితో బలవంతంగా పంట వ్యర్థాలను దగ్ధం చేయించిన రైతులు.. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చడాన్ని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. పంజాబ్‌లో పంట వర్థాలు కాల్చడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఓ అధికారిని అక్కడి రైతులు బలవంతగా ఓ కుప్పకు మంట పెట్టించడం చర్చనీయాంశమైంది. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Air Quality: ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. వరుసగా 3 రోజులు ఇదే పరిస్థితి ఢిల్లీలో వరుసగా ముడో రోజు వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీఎన్జీ, విద్యుత్తు, బీఎస్ 4 వాహనాలకు మాత్రమే రోడ్లపై అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. By B Aravind 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: మేం ఇక్కడ ఆడలేం బాబోయ్.. ఢిల్లీ కాలుష్యానికి స్టార్ క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి! ఢిల్లీ కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టిస్ సెషన్‌ను రద్దు చేసుకున్నారు. నవంబర్ 6న అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రెస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ శ్రీలంకకు ఎంతో కీలకం. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn