క్రైం ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అంతస్తు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేప్పటంతో సమయానికి ఆస్పత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. By Vijaya Nimma 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn