ఇంటర్నేషనల్ Diabetis : పగటి వెలుగుతో టైప్ 2 మధుమేహనికి చెక్! నెదర్లాండ్ శాస్త్రవేత్తలు టైప్ 2 తో బాధపడే వారికి ఓ శుభవార్త తెలిపారు. పగటి పూట లభించే వెలుగుతో మధుమేహానికి చికిత్స చేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి పూట కూడా విధులు నిర్వహించడం వల్ల ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుందని నిపుణలు వెల్లడించారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn