నేషనల్ Maoist: దండకారణ్యంలోకి RTV బృందం.. గ్రౌండ్ రిపోర్ట్ వీడియో! దండకారణ్యంలో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న సర్జికల్ స్ట్రైక్‌ను RTV ప్రాణాలకు తెగించి రికార్డ్ చేసింది. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించేందుకు ప్రాణాలను లెక్కచేయలేదు. సైనిక శిబిరాలను దాటి మావోయిస్టుల అడ్డా బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేసింది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dandakaranyam: దండకారణ్యంలో దడ పుట్టిస్తున్న మావోయిస్టులు.. కాకీలపై సరికొత్త అస్త్రం! భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు ధీటుగా మావోయిస్టులు సరికొత్త యుద్ధ తంత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు స్నైపర్ జాకెట్ ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ జాకెట్ ప్రత్యేకలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: దండకారణ్యంలో తుపాకుల మోత.. ఇద్దరు మృతి! దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మార్చి 24న తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వగా పిడియా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn