Latest News In Telugu Custard Apple Juice: ఈ జ్యూస్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? వేసవిలో చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే సీతాఫలం రసం తీసుకోవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రసం రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. By Vijaya Nimma 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn