లైఫ్ స్టైల్ Yellow Cucumber: దోసకాయ లేదా రోజ్ వాటర్ ఏ టోనర్ మంచిది..? వేసవిలో దోసకాయ లేదా రోజ్ వాటర్ రెండూ సహజ టోనర్లుగా పనిచేస్తాయి. చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దోసకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. చర్మపు చికాకును తగ్గించి చర్మాన్ని తాజాగా మారుస్తాయి. దోసకాయ టోనర్ చర్మానికి లోతైన హైడ్రేషన్ ఇస్తుంది. By Vijaya Nimma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : కీరా తినేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే జాగ్రత్త! మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు కీరాను పొట్టు తీయకుండా తినాలి. కీరా తొక్కలో కరగని ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రేగు కదలికను మెరుగుపరచడంలో, కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ లాభాల కోసమైన కీర దోసకాయ తినాల్సిందే! సమ్మర్లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కీర దోసకాయ తినండి..సమ్మర్ లో డీ హైడ్రేషన్ నుంచి బయటపడండి! సమ్మర్లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn